AP Police Constable & SI Notification 2026: ఏపీ పోలీస్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) నుండి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 26 సబ్ ఇన్స్పెక్టర్ మరియు 291 కానిస్టేబుల్ పోస్టులను గుర్తించడం జరిగింది. త్వరలోనే AP Police Constable & SI Notification 2025 విడుదల కానుంది.
ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 26 ఎస్సై పోస్టులు మరియు 291 కానిస్టేబుల్ పోస్టులను గుర్తించడం జరిగింది. 2026 - 2027 నోటిఫికేషన్ ద్వారా 10 ఎస్సై ఉద్యోగాలను మరియు 125 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలాగే 2027 - 2028 నోటిఫికేషన్ ద్వారా 9 ఎస్ఐ ఉద్యోగాలను మరియు 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అయితే ఈ 26 ఎస్సై పోస్టులు మరియు 291 కానిస్టేబుల్ పోస్టులు కేవలం APSPF విభాగం లోనివి మాత్రమే.
అన్ని విభాగాలు APSP, Civil, AR అన్ని విభాగాలు కలుపుకొని 11,000 పోస్టులతో నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది.
అయితే గత నోటిఫికేషన్ల ఆధారంగా ఏజీ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు సెలక్షన్ ప్రాసెస్ అన్ని వివరాలు చూద్దాం.
Age Limit:
Constable: 18 సంవత్సరముల నుండి 32 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
SI: 21 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజు రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
Constable: ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
SI: ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
నవంబర్ నెలలో ఉద్యోగాలు
Physical Measurement:
Constable:
Men: Height: 167.6 Cm Chest: 86.3 CM(5 CM ఎక్స్పెన్షన్ రావాలి)
Women: Height: 152.5 CM Weight: Minimum 40KG
ఎస్టీ మరియు అబోరిజినల్ ట్రైబ్స్ కి రిలాక్సియేషన్ ఉంది.
SI:
Men: Height: 167.6 Cm Chest: 86.3 CM(5 CM ఎక్స్పెన్షన్ రావాలి)
Women: Height: 152.5 CM Weight: Minimum 40KG
ఎస్టీ మరియు అబోరిజినల్ ట్రైబ్స్ కి రిలాక్సియేషన్ ఉంది.
Selection Process:
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
ఫిజికల్ టెస్ట్
మెయిన్స్ ఎగ్జామినేషన్
APSPF పోస్టుల వివరాలు
.png)

0 కామెంట్‌లు